హోమ్ / వంటకాలు / వాము చక్రాలు

Photo of Carom seeds murukku by Prathyusha Mallikarjun at BetterButter
874
2
0.0(0)
0

వాము చక్రాలు

Nov-21-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము చక్రాలు రెసిపీ గురించి

ఈ పిండి వంటను పండుగలకు ఎక్కువుగా చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యపిండి 4 కప్పులు
  2. శనగ పిండి 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. నీళ్లు సరిపడా
  5. వాము 1/2 కప్పు
  6. కారం తగినంత
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో బియ్య పిండి,శనగ పిండి వాము ,కారం,ఉప్పు,కాచిన నూనె వేసుకోవాలి.
  2. వాటిలో నీళ్లు పోస్తూ పెద్ద ముద్దలు చేసుకోవాలి
  3. ఆ పిండి ముద్దలను చక్రాల గిద్దలో పెట్టి నూనె లో చక్రాలు వతుకోవాలి.
  4. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లో తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర