హోమ్ / వంటకాలు / కంది పప్పు పీత స్వీట్

Photo of Toor dal pitha sweet by Pasumarthi Poojitha at BetterButter
2340
5
0.0(0)
0

కంది పప్పు పీత స్వీట్

Nov-21-2018
Pasumarthi Poojitha
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కంది పప్పు పీత స్వీట్ రెసిపీ గురించి

Simply superb

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. కంది పప్పు1 చిన్న గ్లాస్
  2. పంచదార 1కప్
  3. యాలుకల పొడి 1 టేబుల్ స్పూన్
  4. పాలు 1 కప్
  5. వాటర్
  6. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  7. నెయ్యి కొంచం
  8. బియ్యం పిండి కప్

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో కందిపప్పు వేసుకొని 5 నిమిషాలు పాటు వేయించుకోవాలి. కాస్త రంగు మారిన తరువాత తీసేయాలి.
  2. తర్వాత ఆ కంది పప్పు ని, సరిపడా నీటిని ఒక గిన్నె లో పోసి గంట వరకు నాననివ్వాలి .
  3. ఆ తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులో పాలు పోసి ,నానబెట్టిన కంది పప్పు వేయాలి 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టుకోవాలి.
  4. చల్లారాక మిక్సీ లో వేసి గ్రైండ్ చేయాలి .నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో ఆ మిశ్రమాన్ని వేసి కొంచం ఉడికిన తర్వాత రెండు కప్పుల బియ్యం పిండి వేయాలి గరిటెతో కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా.
  5. స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచాలి .5.మినిట్స్ ఆగి తీసి నెయ్యి కొంచం వేసి ముద్దలా కలుపుకోవాలి.
  6. చేతికి అంటకుండా ఉండటానికి నెయ్యి రాసుకొని చిన్న ఉండలు చేసుకొని ఉండని కొంచం అలా ప్రెస్ చేసి మధ్య లో చిన్న గుంట పెట్టి సైడ్ ఆదన చిన్న పిల్లతో గీతలు పెట్టాలి.
  7. స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక ఈ ఫ్లవర్ ప్రెస్ చేసినవి వేయాలి గోల్డెన్ కలర్ లో కి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి.
  8. పాకం కోసం ఒక గిన్నె లో పంచదార వేసి ,వాటర్ పోసి 15 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది లైట్ పాకం వస్తే చాలు .ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టినవి పంచదార పాకం లో వేయాలి. అంతే
  9. .
  10. కంది పప్పు పీత స్వీట్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర