హోమ్ / వంటకాలు / సెనగపిండి లడ్డు

Photo of Besan laddu by Sree Sadhu at BetterButter
405
3
0.0(0)
0

సెనగపిండి లడ్డు

Nov-21-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగపిండి లడ్డు రెసిపీ గురించి

ఈ లడ్డు చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం చాలా సులువు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపిండి 2 కప్పులు
  2. నెయ్యి 1 కప్
  3. 1 3/4 కప్ పంచదార
  4. 3/4 చెంచా ఇలాచీ పొడి
  5. 6-7 జీడిపప్పు

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకోవాలి
  2. అందులో నెయ్యి వేసి కరిగనివ్వాలి
  3. అందులో సెనగపిండి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో పంచదార వేసి పంచదార కరగనివ్వాలి
  5. అది దగ్గర పడ్డగా అందులో ఇలాచీ పొడి మరి కొద్దిగా నెయ్యి వేసి దగ్గర అవ్వనివ్వాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి
  7. చల్లారిన తరువాత చేతికి నెయ్యి రాసి లడ్డు చేసుకోవాలి
  8. దాని పై జీడిపప్పు తో డెకరేట్ చేసుకుని సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర