హోమ్ / వంటకాలు / పెసరపప్పు లడ్డులు

Photo of Pesara pappu laddu by Swetha Vijayagiri at BetterButter
1029
2
0.0(0)
0

పెసరపప్పు లడ్డులు

Nov-21-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు లడ్డులు రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన లడ్డూలు మరియు బలాన్ని ఇస్తుంది ఈసీ గా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పెసరపప్పు: 1 కప్
  2. షుగర్: 1 కప్
  3. నెయ్యి: 1/2 కప్
  4. ఇలాచి పౌడర్:1 స్పూన్

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ని దోరగా వేయించుకోవాలి
  2. షుగర్ ని మిక్సీలో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు వేయించిన పెసరపప్పు ని కూడా పొడి చేసుకోవాలి
  4. ఒక బౌల్ లో షుగర్ పౌడర్, పెసరపప్పు పౌడర్ వేసి రెండు బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు నెయ్యి కరిగించి కొద్దీ కొద్దిగా వేస్తూ ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు లడ్డూ లు చుట్టుకోవాలి అంతే టేస్ట్ గా ఉండే లడ్డులు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర