హోమ్ / వంటకాలు / హోల్ వీట్ మోక్జరెల్లా ఆరెంజ్ చాక్లైట్ స్వీట్ అండ్ సోర్ టార్ట్

Photo of Whole wheat mozzarella orange chocolate sweet and sour tart by Divya Konduri at BetterButter
427
2
0.0(0)
0

హోల్ వీట్ మోక్జరెల్లా ఆరెంజ్ చాక్లైట్ స్వీట్ అండ్ సోర్ టార్ట్

Nov-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హోల్ వీట్ మోక్జరెల్లా ఆరెంజ్ చాక్లైట్ స్వీట్ అండ్ సోర్ టార్ట్ రెసిపీ గురించి

ఇది కొత్తగా మంచి రుచిగా ఉంటుంది ..పండుగ సమయాలలో ఇలా కొత్తగా ట్రై చేశాను

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. హొల్ వీట్ 150గ్రాములు
  2. బటర్ 20గ్రాములు
  3. ఉప్పు పావు స్పూను
  4. ఒక ఆరెంజ్ పండు
  5. డార్క చాక్లైట్ 40గ్రాములు
  6. చీజ్ 50గ్రాములు
  7. చర్రీ అలంకరణ
  8. వోరిగానో పావు స్పూను
  9. స్టారాబెరీ ప్యూరి పావు కప్పు

సూచనలు

  1. ముందుగా వీట్ ఫ్లోర్ బటర్ ఉప్పు వేసి డవ్ కలుపు కొని
  2. 15నీమిషాలు రెస్టు ఇవ్వాలి
  3. తరువాత పిండి తీసుకొని చేతి తో షేపు చేయాలి
  4. అంచులను నీటు గా ముడవాలి
  5. మద్యలో స్టారాబెరీ ప్యూరీ ని రాయాలి
  6. పైన ఆరెంజ్ తొనలను పేర్చాలి
  7. పైన చెర్రిని.చాక్లైట్ ను పేర్చి చీజ్ ను తురిమి మీద వేయాలి
  8. మొత్తం సమానంగా వేయిలి చూట్టూ బటర్ వాష్ చేసి
  9. పైన వోరిగానో స్పింకిల్ చేయాలి
  10. వోవెన్ లో పెట్టి 180డిగ్రీల వద్ద 150నీమిషాలు బేక్ చేయాలి
  11. తరువాత పీసెస్ కట్ చేసి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర