హోమ్ / వంటకాలు / ఆపిల్ బర్ఫీ

Photo of Apple burfi by Ganeprameela  at BetterButter
739
0
0.0(0)
0

ఆపిల్ బర్ఫీ

Nov-21-2018
Ganeprameela
50 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆపిల్ బర్ఫీ రెసిపీ గురించి

ఆపిల్ బర్ఫీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 7

  1. ఆపిల్స్ 2
  2. చెక్కర 1 కప్
  3. పచ్చి కొబ్బరి తురుము1కప్
  4. ఇలాచీ పొడి 1 స్పూన్
  5. నెయ్యి 1 స్పూన్
  6. పిస్తా తరుగు 1 స్పూన్
  7. నిమ్మరసం 1/2 స్పూన్
  8. మంచి నీళ్ళు 2-3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఆపిల్స్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి
  2. తరువాత కొబ్బరి తురుము కోవాలి
  3. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి చెక్కర కొబ్బరి తురుము వేసి బాగ కలుపుతూ ఉండాలి చెక్కర కరిగి ఉడుకుతుండగా ఆపిల్ ముక్కలు వేసి స్టవ్ చిన్న మంట చేసి 30 నిమిషాలు ఉడికించాలి అవసరం అయితే 2-3 స్పూన్స్ నీళ్లువేసి ఉడికించాలి
  4. దగ్గర పడేవరకు ఉడికించి కొద్దిగా నెయ్యి ప్లేట్ కి రుద్ది ఆపిల్ మిశ్రమాన్ని వేసి పర్చాలి
  5. దాని పైన పిస్తా తరుగు వేసి చల్లారాక 10 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టి తరువాత నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి అంతే ఆపిల్ బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర