హోమ్ / వంటకాలు / నెలవంకలు(చంద్ర కాంతాలు).

Photo of Moong dal sweet ( chandra kanthalu). by దూసి గీత at BetterButter
135
0
0.0(0)
0

నెలవంకలు(చంద్ర కాంతాలు).

Nov-21-2018
దూసి గీత
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నెలవంకలు(చంద్ర కాంతాలు). రెసిపీ గురించి

పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు : 1 కప్పు.
  2. పంచదార : 1 కప్పు.
  3. ఏలకుల పొడి : చిటికెడు.
  4. నూనె : డీప్ ఫ్రై కి తగినంత.

సూచనలు

  1. పెసరపప్పు ను 2 గంటలపాటు నానబెట్టాలి.నానపెట్టిన పెసరపప్పు ను మెత్తగా దోశెలపిండిలా రుబ్బుకోవాలి.
  2. పంచదార కొద్దిగా నీళ్ళు పోసి కరిగించాలి.పంచదార కరిగి ఒక పొంగు వచ్చేక రుబ్బిన పెసరపప్పు ముద్ద వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
  3. 3పెసరపప్పు ముద్ద చేతికి అంటకుండా ఉండేలా,, బాగా ముద్దగా అయ్యేంత వరకూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఆ ముద్దని నెయ్యి రాసిన పళ్ళెంలో కి సర్దాలి.
  4. ఆ ముద్ద చల్లారేక నచ్చిన షేప్ లో ముక్కలు చేసుకోవాలి.
  5. ఆ ముక్కల్ని వేడెక్కిన నూనె లో,మీడియం సెగ లో వేయించి తీసుకోవాలి‌.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర