హోమ్ / వంటకాలు / గులాబ్ జామూన్

Photo of GULAB jamun  by Vandana Paturi at BetterButter
568
0
0.0(0)
0

గులాబ్ జామూన్

Nov-21-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామూన్ రెసిపీ గురించి

పిల్లలకు ఎంతో ఇష్టమైన స్వీట్ చేసుకోడానికి ఈజీగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • దీపావళి
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. గులాబ్జాము పాకెట్ 300, గ్రాం
  2. చెక్కర 150,గ్రాం
  3. ఇలాచి 4
  4. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గులాబ్జామ్ పిండిని నీళ్లు పోసుకుంటు మృదువుగా కలుపుకోవాలి ,
  2. పాలతో కూడా కలుపుకోవచ్చు ,
  3. 10 నిమిషాలు డో నానబెట్టక చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి,
  4. స్టవ్ పై పాన్ పెట్టి డీఫ్ ఫ్రై కి నూనె పోసి లైట్ గా హిట్ చేయాలి ,
  5. పక్కన చెక్కర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి 150 గ్రాం ల చెక్కరలో మూడు గ్లాసుల నీళ్లు పోసి లేత తిగపకం పట్టి ఇలాచి పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి,
  6. నూనె హిట్ అయ్యాక జములు గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి పాకం లో వేసుకొవాలి ,
  7. చల్లారేక సర్వ్ చేసుకొంటే సూపర్ గా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర