Photo of Orange Pudding by Sudha Badam at BetterButter
982
7
0.0(1)
0

Orange Pudding

Nov-21-2018
Sudha Badam
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. జున్ను పౌడర్ 5 గ్రాములు
  2. పంచదార 125 గ్రాములు
  3. నీళ్లు 250 ml
  4. కమల పండు జ్యూస్ 250 ml

సూచనలు

  1. ఒక గిన్నెలో నీళ్లు,పంచదార, జున్ను పౌడర్ వేసి కలుపుకుని స్టవ్ మీద పెట్టి బాగా కరిగేలాగా సలసల మరగనిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి.
  2. ఈలోగా ఒక గ్లాసుడు రసం వచ్చేలాగా కమల పళ్ళని జ్యూస్ తీసుకోవాలి.
  3. ఈ పంచదార పాకం కొంచెం చల్లారి గోరు వెచ్చగా ఉండగా ఈ జ్యూస్ వేసి కలుపుకోవాలి.
  4. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న గిన్నెల్లో పోసుకోవాలి.
  5. అవి బయట గట్టిగా అయ్యాక fridge లో పెట్టుకోవాలి. చల్లగా తింటే బాగుంటుంది.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Nov-23-2018
Sravanti   Nov-23-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర