చెక్కర పారా | Sakkarapaara Recipe in Telugu

ద్వారా Shobha.. Vrudhulla  |  21st Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Sakkarapaara by Shobha.. Vrudhulla at BetterButter
చెక్కర పారా by Shobha.. Vrudhulla
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    50

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

16

0

చెక్కర పారా వంటకం

చెక్కర పారా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sakkarapaara Recipe in Telugu )

  • మైదా 2 కప్పులు
  • పంచదార 2 కప్పులు
  • యాలుకల పొడి 1చంచ
  • నూనె అర కిలో
  • గసగసాలు 3చంచాలు

చెక్కర పారా | How to make Sakkarapaara Recipe in Telugu

  1. ముందుగా ఒక పళ్ళెంలో మైదాని తీసుకోవలెను
  2. ఇప్పుడు పంచదరకని మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసి మైదా లో యాలుకల పొడి తో పాటు వేసి కలపాలి
  3. గసగసాల ను పొడిగా వేయించి ఈ పిండిలో కలపాలి
  4. ఇప్పుడు ఒక కప్పడు నూనె గోరు వెచ్చగా వేడిచేసి యి పిండిలో పోసి బాగా కలపాలి తరువాత కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకొని పిండి కలుపుకోవాలి
  5. బాగా కలిపాక పెద్ద పెద్ద ఉండలుగా వేరు చేయాలి
  6. ఒక ఉండని తీసుకొని దలసరిగా వత్తాలి తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి పెట్టుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి దానిలో నూనె వేసి వేడి చేసుకోవాలి
  8. వేడి ఎక్కాక చేసి ఉంచిన చెక్కర పార ని నూనెలో వేసి సింలో ఉంచి మెల్లగా వేయించాలి. వేగాక తీసుకోవలెను
  9. అంతే ఎంతో రుచికరమయిన చెక్కర పారా తయారు

నా చిట్కా:

పంచదార పౌడర్ బదులు పాకం తీసి కూడా పోయచ్చు.నాకు యిలా నచ్చి చేసాను

Reviews for Sakkarapaara Recipe in Telugu (0)