హోమ్ / వంటకాలు / సేమ్యా పులిహోర

Photo of SEMIYA PULIHORA by రమ్య వూటుకూరి at BetterButter
1769
0
0.0(0)
0

సేమ్యా పులిహోర

Nov-21-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా పులిహోర రెసిపీ గురించి

ఈజీగా చేస్కోవచ్చు రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. సేమ్యా 1 కప్
  2. పసుపు 1/4 స్పూన్
  3. ఉప్పు తగినంత
  4. ఆయిల్ 4 స్పూన్స్
  5. పల్లీలు 2 స్పూన్స్
  6. పోపుగింజలు 1 స్పూన్
  7. జీడిపప్పు 2 స్పూన్స్
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఎండుమిర్చి 2
  10. పచ్చిమిర్చి 2
  11. అల్లం 1/2 అంగుళంముక్క
  12. నిమ్మకాయ రసం 3 స్పూన్స్

సూచనలు

  1. స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసి మరిగించాలి
  2. నీళ్లలో ఉప్పు పసుపు 1 స్పూన్ ఆయిల్ వేస్కోవాలి
  3. వాటర్ మరిగాక సేమ్యా వేసుకొని ఉడికించి వార్చుకోవాలి
  4. బాండీ లో ఆయిల్ వేసుకొని పోపుగింజలు పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి
  5. వేగాక కరివేపాకు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  6. తర్వాత ఉడికించిన సేమ్యా వేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. నిమ్మరసం సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి
  8. సేమ్యా చల్లారాక నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర