హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of MURUKULU by రమ్య వూటుకూరి at BetterButter
1390
0
0.0(0)
0

జంతికలు

Nov-22-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

క్రిస్పీ గా ఉండే టేస్ట్ స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 2 కప్స్
  2. మినపగుళ్లు 1/4 కప్
  3. పుట్నాల్1/4 కప్
  4. సగ్గుబియ్యం 1/4 కప్
  5. ఉప్పు తగినంత
  6. కారం 2 స్పూన్స్
  7. వాము 1 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బియ్యం మినపగుళ్లు సగ్గుబియ్యం పుట్నాల్ కలిపి మెత్తగా మరపట్టించాలి
  2. పిండిని జల్లించుకోవాలి
  3. ఉప్పు కారం వాము వేసి నీళ్లు పోసుకొంటు గట్టిగా ముద్ద చేసుకోవాలి
  4. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  5. ఆయిల్ వేడెక్కక కలుపుకొన్న పిండిని జంతికల గొట్టం లో పెట్టుకొని ఆయిల్ లోకి వత్తుకోవాలి
  6. రెండు వైపులా తిప్పుతూ వేయించి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర