హోమ్ / వంటకాలు / కారప్పూస

Photo of SEV by రమ్య వూటుకూరి at BetterButter
575
1
0.0(0)
0

కారప్పూస

Nov-22-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారప్పూస రెసిపీ గురించి

చనగపిండి తో చేస్తారు. చాట్ ఐటమ్స్ లో కూడా వాడుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. చనగపిండి 1 కప్
  2. బియ్యం పిండి 2 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. చనగపిండి బియ్యం పిండి ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి
  2. నీళ్లు వేసుకొని గట్టిగా కలుపుకోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  4. వేడెక్కాక గొట్టం లో పిండి పెట్టి కారప్పూస వత్తుకోవాలి
  5. వెయిన తర్వాత తీసి సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర