హోమ్ / వంటకాలు / చల్ల ఉండలు

Photo of CHALLAUNDALU by రమ్య వూటుకూరి at BetterButter
0
2
0(0)
0

చల్ల ఉండలు

Nov-22-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల ఉండలు రెసిపీ గురించి

పుల్లని మజ్జిగతో చేసే రుచికరమైన స్నాక్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • పండుగలాగా
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

 1. పుల్లనిమజ్జిగ ( చల్ల) 1 కప్
 2. బియ్యంపిండి 1 కప్
 3. ఉప్పు తగినంత
 4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
 5. పచ్చిమిర్చి 4
 6. కరివేపాకు 2 రెమ్మలు
 7. జీలకర్ర 1 స్పూన్

సూచనలు

 1. జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి కరివేపాకు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
 2. పుల్లనిమజ్జిగ ని ఒక గిన్నెలో వేసుకొని దానిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరగపెట్టుకోవాలి
 3. బాగా మరిగాక బియ్యం పిండి వేసి బాగా కలిపి 2 మినిట్స్ ఉంచి దించుకోవాలి
 4. ఈ పిండి చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసుకొని ఉంచుకోవాలి
 5. వేడి ఆయిల్ లో వేసి ఈ ఉండలు బాగా వేయించి తీసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర