హోమ్ / వంటకాలు / కార్న్ ఫ్లోర్ మిల్క్ హల్వా

Photo of Corn flour milk halwa by రమ్య వూటుకూరి at BetterButter
2113
1
0.0(0)
0

కార్న్ ఫ్లోర్ మిల్క్ హల్వా

Nov-22-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార్న్ ఫ్లోర్ మిల్క్ హల్వా రెసిపీ గురించి

10 మినిట్స్ లో చేసుకొనే ఈసీ టేస్టీ స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కార్న్ ఫ్లోర్ 1 కప్
  2. పాలు 1 కప్
  3. పంచదార 1 కప్
  4. నెయ్యి 5 స్పూన్స్
  5. జీడిపప్పు 3 స్పూన్స్

సూచనలు

  1. ఒక మందపాటి గిన్నెలో పాలు పంచదార కార్న్ ఫ్లోర్ 2 కప్స్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి
  2. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఉండాలి
  3. కాసేపటికి దగ్గర పడుతుంది
  4. నేతిలో వేయించిన జీడిపప్పు మిగిలిన నెయ్యి వేసి మరికాసేపు ఉడికించి ఉంచుకోవాలి
  5. చల్లారాక ముక్కలుగా చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర