హోమ్ / వంటకాలు / తేన్కొళల్/తేంకొళ్ళ్

Photo of TEN KOLAL/ TENKOL by Harini Balakishan at BetterButter
1632
6
0.0(0)
0

తేన్కొళల్/తేంకొళ్ళ్

Nov-22-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తేన్కొళల్/తేంకొళ్ళ్ రెసిపీ గురించి

ఇది ఒక ఐయ్యంగార్ స్నాక్ వంటకము. కృష్ణుడికి ఇష్టమని దీనిని గోకులాష్టమినాడు తప్పక వండుతారు. కొందరు దీనిని వేడి కాఫీలో వేసుకుని తినడానికి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. మూడు కప్పుల బియ్యం
  2. ఒక కప్పు మినపప్పు
  3. ఇంగువ
  4. ఉప్పు
  5. అర చంచా జిలకర
  6. వేయించడానికి నూనె

సూచనలు

  1. ముందుగ బియ్యం , మినపప్పు కలిపి మెత్తగా పిండి పట్టించాలి
  2. ఒక కప్పు పిండికి అర చంచా ఉప్పు వేసి, పావు కప్పు నూనె వేడి చేసి జిలకర ఇంగువ పేసి పిండిలో కలపాలి
  3. పిడికిలితో పిండిని పట్టుకుంటే ఇలా ఉండలా రావాలి
  4. అరకప్పు కన్నా కొద్దిగ ఎక్కువ నీరు వేసి గట్టి పిండి తడపాలి
  5. పిండిని జంతికల గొట్టంలో నింపాలి
  6. డైరెక్ట్ వేడి నూనె లో వత్తొచ్చు, లేక జాలి గంట మీద వత్తి నూనెలో వేయ్యొచ్చు
  7. వేడి నూనెలో సన్న మంటపై డీప్ ఫ్రై చేయ్యాలి. ముందు బబల్స్ ఎక్కువ ఉంటాయి
  8. తర్వాత బబల్స్ తగ్గి పోతాయి. దోరగ వేగిన తర్వాత నూనె వార్చి తీయ్యాలి
  9. ఏయిర్ టైట్ డబ్బాలో 20 రోజులు ఉంచొచ్చు. పై కొలతలతో 11 మీడియమ్ సైజ్ తేంకొళ్ళ్ వస్తాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర