హోమ్ / వంటకాలు / రొజెస్ హట్‌ గవ్వలు

Photo of hot roses gavvalu by Annapurna jinkala at BetterButter
490
4
0.0(0)
0

రొజెస్ హట్‌ గవ్వలు

Nov-22-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదాపిండి 1 కప్పు
  2. ఉప్పు రుచికి
  3. వాము 2 స్పూన్లు
  4. వేడి నూనె 1 గరిటెడు
  5. కొత్త దువ్వెన

సూచనలు

  1. ఒక బౌల్ లొ కప్పు మైదాపిండి
  2. ఉప్పు వాము నూనెవెసి కలిపి తగినన్ని నీరు వెసి కలిపి ముద్దలా చెసుకొవాలి గవ్వలకి కలర్ వేసి కలపాలి
  3. రొజెస్ కి
  4. గవ్వలకి పిండి ముద్దలా కలిపి
  5. చిన్న ఉండలు చెసి చపాతి లా వత్తి ముక్కలుగా కట్ చేసి దువ్వెన మీద వత్తి
  6. చుటి
  7. నూనెలో డీప్ ఫ్ర్య్ చెయ్యాలి
  8. చపాతీ లా వత్తి రౌండ్ గా కట్ చేసి
  9. ఒక దాని మీద ఒకటి పెట్టి రౌండ్ గా చుట్టు కొని
  10. మధ్యలో కట్ చేసి
  11. పువ్వులు గా రెక్కలు విడ దీసి
  12. నూనెలో డీప్ ఫ్ర్య్ చెయ్యాలి
  13. హాట్‌ గవ్వలు రొజెస్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర