హోమ్ / వంటకాలు / మిరియం చక్రాలు

Photo of pepper chakli  by Kavitha Perumareddy at BetterButter
459
6
0.0(0)
0

మిరియం చక్రాలు

Nov-22-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిరియం చక్రాలు రెసిపీ గురించి

ఇందులో వాడిన ,మిరియాలు,జీలకర్ర హెల్త్ కు చాలా మంచిది.వీటిని ఈవినింగ్ స్నాక్స్ లా తినవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గోధుమపిండి 250 గ్రామ్స్
  2. సేనగపిండి 250 గ్రామ్స్
  3. మిరియాల పొడి స్పున్
  4. జీలకర్ర స్పున్
  5. సోడాపోడి పావుస్పూన్
  6. ఉప్పు తగినంత
  7. నూనె డీప్ ప్రై కు సరిపడా

సూచనలు

  1. ముందుగా గోధుమపిండి ,శనగపిండి,ఉప్పు, 2స్పున్ నూనె,మియాలపొడి,జీలకర్ర ,సోడాపోడి వేసి అంతబాగాకలిసేలా తగినన్ని నీళ్లుపోసి చెప్పాతి పిండిలా కలిపి పెట్టుకోవాలి.15 నిముషాలు నాననివ్వాలి.
  2. తరువాత పిండిని మూడు భాగాలు చేసుకోవాలి.ఒక భాగం తీసుకొని పెద్ద చపాతీలా పలుచగా అంతసమానంగా ఒత్తుకోవాలి.తరువాత సన్న గా కట్ చేసుకోవాలి.
  3. ఒక మూడు ముక్కలు తీసుకొని పురి తిప్పుకోవాలి ఇలా...తాడులాగా...
  4. తరువాత రౌండ్ గా చక్రాలు గా చుట్టుకోవాలి.మరీ గట్టిగా చుట్టకూడదు.నాజూకుగా చుట్టుకోవాలి.ఇలా పిండి అంతా చక్రాలు చేసుకోవాలి.
  5. తరువాత పోయిమీద బాండిపెట్టి తగినంత నూనె వేసుకొని కాగినతరువత చక్రాలు వేసి వేయించుకోవాలి.బాగా కరకర లాడేలా వేయించుకోవాలి. మంట మీడియంగా ఉంటే లోపలకుడా బాగా వేగుతాయి.
  6. చల్లారిన తరువాత డబ్బాలో నిలువ చేసుకుంటే వారం వరకు ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర