హోమ్ / వంటకాలు / కోబ్బరి బూరెలు

Photo of Coconut jaggery fritters  by Pamidi Reshmitha at BetterButter
363
2
0.0(0)
0

కోబ్బరి బూరెలు

Nov-22-2018
Pamidi Reshmitha
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోబ్బరి బూరెలు రెసిపీ గురించి

కబ్బరి భూరెలు చేయడం చాలా తేలిక ఇది అరెసెలు ఒకేరకం అను కుంటారు కానీ దానికి దినికి సంబందం లేదు రెండుపాకాలు వేరు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం కేజీ
  2. బెల్లం అర కేజీ
  3. కోబ్బరి కాయ.ఒకటి
  4. నూనే అరకేజి

సూచనలు

  1. ముందు గా బియ్యాన్ని ముందు రోజు రాత్రి నాన పెట్టాలి సుమారు ఏనిమిది గంటలు నానలి
  2. తరువాత దానిని కడిగి మెత్తగా పిండి పట్టించుకోవాలి
  3. బేల్లం పోయ్యమీద పెట్టి కోంచెం నీరు పోయాలి. పచ్ఛకోబ్బరి కోరుకోని ఉంచాలి.
  4. ఉండపాకం వచ్ఛకా కోబ్బరి తడి బియ్యం పిండి వేసి బాగా కలపాలి. కోంచెం నూనె వేసి ముద్ద అయ్యేదాక కలపాలి.
  5. తరువాత పోయ్యమీద నూనె పెట్టి కాగక, కవర్ మీద చేతితో నోక్కి నూనె లో వేసి రెండు వైపులా వేగాక పక్కన పెట్టుకోవాలి
  6. అంతే వేడి వేడి కోబ్బరి బూరెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర