హోమ్ / వంటకాలు / రవ్వ లడ్డు.

Photo of Ravva laddu by Chandrika Marripudi at BetterButter
877
3
0.0(0)
0

రవ్వ లడ్డు.

Nov-22-2018
Chandrika Marripudi
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ లడ్డు. రెసిపీ గురించి

రవ్వలడ్డు బొంబాయి రవ్వ, పంచదార తో చేసే లడ్డూలు. మా అమ్మ చేతి రవ్వలడ్డు చాలా ఇష్టం:heart_eyes:.చాలా రోజులయింది తిని.ఇపుడు పోటీ కోసం,ఇంకా నా కోసం అమ్మతో చేయించుకున్న రవ్వలడ్డులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • మిళితం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బొంబాయిరవ్వ : 1కేజీ
  2. పంచదార : 1/2 కేజీ
  3. పచ్చికొబ్బరి తురుము : 1కప్పు
  4. నెయ్యి : 4 స్పూన్లు
  5. యాలకులపొడి : 1 స్పూను.
  6. జీడిపప్పు : 20
  7. కిస్మిస్ : 20
  8. పాలు : 1/4 కప్పు

సూచనలు

  1. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నెయ్యి వేసి బొంబాయిరవ్వ వేసి వేయించాలి.
  2. వేరే గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్ళు పోసి మరిగించి లేతతీగపాకం ఒకటి వచ్చే వరకు ఉడికించాలి
  3. ఇపుడు పాకంలో పచ్చికొబ్బరి తురుము, యాలకులపొడి వేసి కలుపుకోవాలి.
  4. స్టవ్ ఆపేసి పాకాన్ని రవ్వలో వేసి నెతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపాలి.
  5. గోరువెచ్చని పాలు కూడా వేసి బాగా కలిపి కొద్ది కొద్దిగా తీసుకుని లడ్డూలు చుట్టుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర