హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu  by Dharani Jhansi Grandhi at BetterButter
1048
1
0.0(0)
0

అరిసెలు

Nov-22-2018
Dharani Jhansi Grandhi
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

ఈ పిండి వంట చేసేటపుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి.రుచికి మాత్రం చాలా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. 1)బెల్లం పావుకిలో
  2. 2)బియ్యం 3/4 కేజీ
  3. 3)నూనె 1కేజీ

సూచనలు

  1. ముందుగా 3/4 కేజీ బియ్యం ని ఒక రాత్రి ముందే నానబెట్టి వుంచుకోవాలి.
  2. బియ్యం వడకోట్టి మెత్తగా పిండి ఆడించి జల్లించి పక్కన పెట్టాలి.
  3. 1/4 కేజీ బెల్లం ను మెత్తగా కొట్టుకుని దానిని ఒక ఇత్తడి గిన్నెలో వేసి కొద్దిగా వాటర్ పోసి ఉండ పాకం రానివ్వలి.
  4. ఉండ పాకం రాగానే స్టౌవ్ ఆఫ్ చేసి ఈ బియ్యం పిండి పోస్తూ అట్లకాడ తో బాగా తిప్పి కలుపకోవాలి. మనకి చనివిడి లాగా ఉండ అయ్యేదాకా బియ్యపు పిండి పొయ్యాలి.అలా వచ్చాక ఒక గేరేటడు నూనె పోసి కలపాలి.
  5. అల రాగానే చిన్న ముద్దలు గా చేసి అరటి ఆకు మీద నూనె రాసి ,పాల కవరు మీద గాని నూనె రాసి అరిసెలు గా ఒత్తుకుని నూనె లో వేగించాలి.
  6. అరిసెలు వేగాక అరెస అపక మీద అరెస వేసి గట్టి గా నొక్కితే పీల్చిన నూనె అంతా పోతుంది.
  7. అవి చల్లారాక డబ్బాల లో నిలువ వుంచుకోవాలి.
  8. అంతే ఎంతో రుచిగా ఎక్కువ కాలం నిలువ వుండే అరెసలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర