హోమ్ / వంటకాలు / పంచదార పాకం చనివిడి

Photo of Sugar syrup chanividi by Lalitha Kandala at BetterButter
880
2
0.0(0)
0

పంచదార పాకం చనివిడి

Nov-22-2018
Lalitha Kandala
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచదార పాకం చనివిడి రెసిపీ గురించి

చనివిడి పండగల్లో, శుభకార్యాలు కు చేసుకునే ప్రాచీన తీపి పదార్థం. రుచి, ఆరోగ్యం రెండూ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. నాన బెట్టిన బియ్యం 4 కప్స్
  2. పంచదార 2 కప్స్
  3. ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్
  4. నెయ్యి 1/2 కప్
  5. జీడిపప్పు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బియ్యాన్ని ఒక రోజు అంతా తడి నీళ్ళల్లో నాన బెట్టి మరునాడు వడగట్టి ఒక గంట సేపు ఆరబెట్టాలి
  2. ఆరిన బియ్యాన్ని మర పట్టించాలి
  3. తడి పిండిని బాగా జల్లించి మెత్తగా వచ్చిన పిండిని పక్కన బెట్టాలి
  4. ఒక పాన్ లో పంచదార వేసి నీళ్లు పోసి ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి
  5. అందులో యాలకుల పొడి వేసి కలపాలి
  6. ఇప్పుడు పిండిని మెల్లిగా పోస్తూ బాగా కలపాలి ఉండలు లేకుండా
  7. నెయ్యి వేసి బాగా కలిపి దగ్గరగా అయ్యే వరకు ఉంచాలి
  8. నెయ్యిలో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి వేయించి చనివిడి లో వేసి బాగా కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర