హోమ్ / వంటకాలు / పెసరపప్పు బొబ్బట్లు

Photo of moong dal pooran poli  by Swetha Vijayagiri at BetterButter
645
2
0.0(0)
0

పెసరపప్పు బొబ్బట్లు

Nov-22-2018
Swetha Vijayagiri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు బొబ్బట్లు రెసిపీ గురించి

పండగలకి చేసుకునే వంటకం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ప్రతి శుభకార్యాలు లో తప్పకుండా చేస్తారు అందరికి ఎంతో ఇష్టమైన వంటకం

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 5

  1. పెసరపప్పు: 1/4 కిలో
  2. బెల్లం: 1/4 కిలో
  3. గోధుమ పిండి: 150 గ్రామ్స్
  4. ఇలాచి పౌడర్: 1 స్పూన్
  5. జాజికాయ పౌడర్: చిటికెడు
  6. నెయ్యి: 100గ్రామ్స్
  7. కొబ్బరి పొడి: 4 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా పెసరపప్పు ని కడిగి కుక్కర్ లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకి ఉడికించాలి
  2. గోధుమ పిండి లో నీళ్ళు పోసి పూరి పిండి లా స్మూత్ గా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు పప్పులో బెల్లం వేసి స్టవ్ మీద పెట్టి దగ్గర పడే వరకి ఉడికించాలి
  4. ఇందులో కొబ్బరిపొడి,ఇలాచి,జాజికాయ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి
  5. ఇప్పుడు గోధుమ పిండి ని తీసుకొని చిన్న పూరి లా ఒత్తుకొని అందులో పప్పు పూర్ణం ని పెట్టుకొని అంచులు మూసి చేతికి ఆయిల్ రాసుకొని గుండ్రంగా ఒత్తుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని వేడి అయ్యాక నెయ్యి వేస్తూ కాల్చుకోవాలి
  7. వేడి వేడి గా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర