హోమ్ / వంటకాలు / జామకాయ హల్వా

Photo of Guava Halwa by Chandrika Marripudi at BetterButter
720
3
0.0(0)
0

జామకాయ హల్వా

Nov-22-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జామకాయ హల్వా రెసిపీ గురించి

జామకాయ హల్వా. చాలా రుచిగా ఉంది. పిల్లలకు బాగా నచ్చుతుంది. మీరూ ప్రయత్నించండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రెజర్ కుక్
  • మిళితం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. జామకాయలు : 4
  2. పంచదార : 1 కప్పు
  3. నెయ్యి : 5 స్పూన్లు
  4. నిమ్మరసం : 1 స్పూన్
  5. ఫుడ్ కలర్ : చిటికెడు

సూచనలు

  1. ముందుగా జామకాయలు కడిగి ముక్కలు తరిగి కుక్కర్ లో వేసి ఒక అరగ్లాసు నీళ్ళు పోసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించాలి.
  2. అవి చల్లారాక నీళ్ళు తీసేసి జామ ముక్కలు మిక్సిలో వేసి పేస్టు చేయాలి.
  3. జామకాయ పేస్ట్ ని వడకట్టి గింజలు లేకుండా మెత్తటి పేస్టు తీసుకోవాలి.
  4. గింజలు లేని మెత్తటి పేస్టు ఒకబౌల్లోకి తీసుకోవాలి
  5. జామకాయ గుజ్జుకి సమంగా పంచదార తీసుకోవాలి.
  6. ఒక బాండీలో జామకాయ గుజ్జు, పంచదార వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
  7. పంచదార కరిగాక నెయ్యి వేసి, చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి.ఒక స్పూను నిమ్మరసం కూడా వేయాలి.
  8. చిన్న మంట మీద కలుపుకుంటూ హల్వా బాగా దగ్గర పడేవరకు కలుపుతూనే ఉడికించాలి.
  9. అంతే. వెరైటీ మరియు టేస్టీ జామకాయ హల్వా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర