హోమ్ / వంటకాలు / ఆకువడలు (చెక్కలు)

Photo of  riceflour fritters  by Pamidi Reshmitha at BetterButter
397
2
0.0(0)
0

ఆకువడలు (చెక్కలు)

Nov-22-2018
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆకువడలు (చెక్కలు) రెసిపీ గురించి

ఇది బియ్యపిండి తో చేసేది నిల్వ ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యపిండి అరకేజి
  2. నూనె అరకేజి
  3. వెన్నపూస 50గ్రాములు
  4. ఉప్పు 2స్పూన్
  5. కారం 2స్పూన్
  6. నూనె అరకేజి
  7. పచ్ఛిశనగపప్పు నాన పెట్టింది 50గ్రాములు
  8. నువ్వులు నాలుగు స్పూన్

సూచనలు

  1. ముందు గా బియ్యం పిండి తీసుకోవాలి దానిలో ఉప్పుకారం నువ్వులు నాన పెట్టి న శనగపప్పు వెన్నపూస వేసి బాగ కలపాలి
  2. తరువాత వేడి నీళ్ళు పోసి బాగ కలిపి గట్టిగా ముద్ద చేసుకోవాలి
  3. తరువాత పోయ్యమీద నూనె పెట్టాలి కాగాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకోని పూరి ప్రెస్ తో నోక్కాలి
  4. తరువాత వేడి నూనె లో వేసి డీ ఫ్రై చేసుకోవాలి. అంతే ఏంతో రుచి కరమైన చెక్కలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర