ఆవ పులిహొర | Mustard sesame tamarind rice Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  22nd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mustard sesame tamarind rice recipe in Telugu,ఆవ పులిహొర, మొహనకుమారి jinkala
ఆవ పులిహొరby మొహనకుమారి jinkala
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

About Mustard sesame tamarind rice Recipe in Telugu

ఆవ పులిహొర వంటకం

ఆవ పులిహొర తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mustard sesame tamarind rice Recipe in Telugu )

 • బియ్యం రెండు కప్ లు
 • చింతపండు నిమ్మకాయంత
 • అవాలు రెండు స్పూన్లు
 • నూనె 6 స్పూన్లు
 • పొపు దినుసులు
 • ఇంగువ
 • మినపప్పు
 • శెనగ పప్పు
 • ఎండుమిర్చి 5
 • బె,ల్లమ్ కొద్దిగా
 • అల్లమ్ కొద్దిగా
 • పచ్చి మిర్చి 8
 • నువ్వులు 3 స్పూన్లు
 • నీరు తగిన న్ని

ఆవ పులిహొర | How to make Mustard sesame tamarind rice Recipe in Telugu

 1. బియ్యం కడిగి నానబెట్టి అన్నo పొడి పొడి గా ఉడికించి చల్లారనివ్వలి
 2. పాన్ లొ నూనె వెసి అవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శెనగ పప్పు~పల్లిలు ఎండుమిర్చి పచ్చి మిర్చి ఇంగువ వెసి వేయించి
 3. పక్కకు తీసి అదె నూనెలో చింతపండు గుజ్జు పసుపు పచ్చి మిర్చి రెండు వేసి ఉడికించి
 4. అల్లము పచ్చి మిర్చి ముద్ద వెసి ఉప్పు పొపు వెసి 5 ని లు ఉడికించాలి
 5. నువ్వులు వేయించి పొడి చెసి రైస్ లో వేసి కలిపి చింతపండు గుజ్జు వెసి కలిపి
 6. అవాలు ఎండుమిర్చి ఇంగువ కొద్దిగా వెసి కలిపి పొడి గా చేసి నీరు కలిపి ముద్దని అన్నమ్ లొ కలుపుకొవాలి అవ ‌పులిహొర రెడీ

Reviews for Mustard sesame tamarind rice Recipe in Telugu (0)