హోమ్ / వంటకాలు / ఆవ పులిహొర

Photo of Mustard sesame tamarind rice by మొహనకుమారి jinkala at BetterButter
90
2
0.0(0)
0

ఆవ పులిహొర

Nov-22-2018
మొహనకుమారి jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. బియ్యం రెండు కప్ లు
  2. చింతపండు నిమ్మకాయంత
  3. అవాలు రెండు స్పూన్లు
  4. నూనె 6 స్పూన్లు
  5. పొపు దినుసులు
  6. ఇంగువ
  7. మినపప్పు
  8. శెనగ పప్పు
  9. ఎండుమిర్చి 5
  10. బె,ల్లమ్ కొద్దిగా
  11. అల్లమ్ కొద్దిగా
  12. పచ్చి మిర్చి 8
  13. నువ్వులు 3 స్పూన్లు
  14. నీరు తగిన న్ని

సూచనలు

  1. బియ్యం కడిగి నానబెట్టి అన్నo పొడి పొడి గా ఉడికించి చల్లారనివ్వలి
  2. పాన్ లొ నూనె వెసి అవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శెనగ పప్పు~పల్లిలు ఎండుమిర్చి పచ్చి మిర్చి ఇంగువ వెసి వేయించి
  3. పక్కకు తీసి అదె నూనెలో చింతపండు గుజ్జు పసుపు పచ్చి మిర్చి రెండు వేసి ఉడికించి
  4. అల్లము పచ్చి మిర్చి ముద్ద వెసి ఉప్పు పొపు వెసి 5 ని లు ఉడికించాలి
  5. నువ్వులు వేయించి పొడి చెసి రైస్ లో వేసి కలిపి చింతపండు గుజ్జు వెసి కలిపి
  6. అవాలు ఎండుమిర్చి ఇంగువ కొద్దిగా వెసి కలిపి పొడి గా చేసి నీరు కలిపి ముద్దని అన్నమ్ లొ కలుపుకొవాలి అవ ‌పులిహొర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర