BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యారెట్ హల్వా

Photo of Carrot halwa by Pamidi Reshmitha at BetterButter
143
1
0(0)
0

క్యారెట్ హల్వా

Nov-22-2018
Pamidi Reshmitha
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యారెట్ హల్వా రెసిపీ గురించి

క్యారెట్ చాలా మంచిది దానితో హల్వా చేస్తే పిల్లలు ఇష్ణంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. క్యారెట్ పావుకేజీ
  2. పంచదార 150గ్రామ్స్
  3. నేయ్యి 50గ్రాములు
  4. పాలు చిన్న గ్లాసు
  5. జీడిపప్పు తగినంత
  6. యాలకులు రెండు

సూచనలు

  1. ముందు గా క్యారెట్ కోరుకుని పక్కన పెట్టాలి తరువాత పోయ్య మీద మూకుడు పెట్టి నెయ్యి వేసి కాగాక జీడిపప్పు వే వేగాక తీసి పక్కన పెట్టాలి అదేమూకుడు లో క్యారెట్ తురుము వేసి బాగా వేగనివ్వాలి
  2. తరువాత పాలుపోసి బాగా ఉడక నివ్వలి
  3. పాలు మొత్తం ఇగిరి పోయాక పంచదార వేసి దగ్గర కు వచ్ఛందాక ఉడకనివ్వలి
  4. చివరిగా జీడిపప్పు యాలకులు పొడి వేసి బాగా కలపాలిఅంతే ఏంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర