హోమ్ / వంటకాలు / బియ్యం పెసరపప్పు పాయసం

Photo of Moongdal,rice kheer by Chandrika Marripudi at BetterButter
778
1
0.0(0)
0

బియ్యం పెసరపప్పు పాయసం

Nov-22-2018
Chandrika Marripudi
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పెసరపప్పు పాయసం రెసిపీ గురించి

బియ్యం, పెసరపప్పు, బెల్లం తో చేసే పాయసం. దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం : 1 కప్పు
  2. పెసరపప్పు : 1/2 కప్పు
  3. సగ్గుబియ్యం : 2 స్పూన్లు
  4. బెల్లం : 1 1/2 కప్పు
  5. యాలకులపొడి : 1 స్పూన్
  6. డ్రైఫ్రూట్స్ : 20గ్రా.
  7. నెయ్యి : 4 స్పూన్లు
  8. పాలు : 1/2 లీ

సూచనలు

  1. 1/4 లీ పాలు,1/2లీ నీళ్ళు కలిపి ఒక గిన్నెలో పోసి మరగనివ్వాలి.
  2. ముందుగా కడిగి నానపెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసి ఉడికించాలి
  3. మెత్తగా ఉడికాక తరిగిన బెల్లం వేసి బెల్లం కరిగేలా కలుపుతూ ఉడికించాలి
  4. తరువాత యాలకులపొడి వేసి కలిపి మిగిలిన పాలు పోసి కలిపి నెయ్యిలో వేయించుకున్న డ్రైఫ్రూట్స్ వేసి కలిపి ఒకనిమిషం ఉంచి స్టవ్ ఆపేస్తే కమ్మటి పాయసం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర