హోమ్ / వంటకాలు / పెరుగు ఆవడ

Photo of Dani vada  by Pamidi Reshmitha at BetterButter
1264
2
0.0(0)
0

పెరుగు ఆవడ

Nov-22-2018
Pamidi Reshmitha
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు ఆవడ రెసిపీ గురించి

ఇది చేసుకవడం తేలిక చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. మినపగుళ్ళు అరకేజి
  2. ఉప్పు తగినంత
  3. నూనె అరకేజి
  4. పెరుగు లీటరు పచ్ఛమిర్చి నాలుగు
  5. అల్లం పచ్ఛిమిర్చి ఫేస్టు చెంచా
  6. తాలింపు గింజలు స్పూన్
  7. పసుపు చిటెకుడు

సూచనలు

  1. ముందు గా మినపగుళ్ళును రెండు గంటలు నానపెట్టుకోవాలి
  2. తరువాత గ్రైండర్ లో గారి పిండిలా రుబ్బుకోవాలి పెరగులో పసుపు ఉప్పు వేసుకుని పక్కన పెట్టాలి మూకుడు లో కోంచెం నూనే వేసి తాలింపు గింజలు వేసి వేగాక అల్లం పచ్ఛిమిర్చి ఫేస్టు వేసి వేగాక పెరుగులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి
  3. పోయ్యమీద నూనె పెట్టి కాగక కోంచెం పిండి తీసుకుని గారిలాగా వత్తుకుని నూనేలో వేసి బాగా వేగాక తీసి పక్కన పెట్టాలి
  4. తరువాత చిన్న గిన్నెలో నీరు తీసుకుని గారెలు దానిలో వేసి కోంచెంసేపు ఉంచి నీరు పిండి పెరుగులో వేయ్యలి ఒక గంట నానితే బాగుంటాయి అంతే పెరుగు ఆవడ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర