హోమ్ / వంటకాలు / అరిసెలు

Photo of Ariselu by Anitha Rani at BetterButter
1010
4
0.0(0)
0

అరిసెలు

Nov-22-2018
Anitha Rani
600 నిమిషాలు
వండినది?
59 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరిసెలు రెసిపీ గురించి

తడి బియ్యపు పిండి,బెల్లము తో చేసే స్వీట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. పాత బియ్యము 1 కేజీ
  2. బెల్లము 1కేజి
  3. నువ్వులు కొద్దిగా
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  5. నెయ్యి 100గ్రా
  6. యాలకులపొడి2స్పూన్స్

సూచనలు

  1. బియ్యము ఒక రోజు ముందు నాన బెట్టాలి.
  2. బియ్యము ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగుంటాయి.
  3. బియ్యాన్ని కడిగి బుట్ట లో వేసి నీరు లేకుండా చూడాలి.
  4. అప్పుడు బియ్యాన్ని దంచు కోవాలి.లేదా తడి పిండి ముషన్ కు వేసుకోవాలి.
  5. తరువాత బెల్లము ముదురు పాకంపట్టుకోవాలి.పాకములో నువ్వులు,యాలకపొడి బియ్యపు పిండి వేసి ఉండకట్టకుండా కలపాలి.చివరగా నెయ్యి వేసి కలపాలి.
  6. పాకము చల్లారిన తరువాత మనకు కావలసిన పరిమాణం లో ఉండలు చేసుకోవాలి.
  7. బాదము ఆకు కానీ పేపర్ మీద నూనె రాసి ఉండలు పూరి లాగా చేతి తో గుండ్రముగా వత్తుకొని నూనె లో వెయ్యాలి.
  8. రెండు వైపులా వేగా నివ్వాలి.
  9. అరిసె చట్రం పై ఉంచి నూనె ఓడే వరకు వత్తు కోవాలి.
  10. నూనె ఉండకూడదు.
  11. అన్ని అలా చేసుకుని చల్లారాక డబ్బాలో పెట్టు కోవాలి.
  12. చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర