హోమ్ / వంటకాలు / ఉసిరికాయ పులిహోర

Photo of gooseberry  pulihora by Sitamraju Kalyani at BetterButter
627
2
0.0(0)
0

ఉసిరికాయ పులిహోర

Nov-22-2018
Sitamraju Kalyani
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ పులిహోర రెసిపీ గురించి

ఉడికించిన అన్నం తో ఉసిరికాయలతో చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. ఉసిరికాయలు 6
  2. ఉడికించిన అన్నం 1/2 కిలో
  3. ఆవాలు : అరస్పూన్
  4. శెనగపప్పు : 3 టీస్పూన్లు
  5. పల్లీలు : ఐదు స్పూన్లు
  6. ఎండు మిర్చి : ఆరు
  7. నూనె : నాలుగు టీస్పూన్
  8. ఉప్పు : తగినంత.
  9. N/A
  10. మినప్పప్పు : ఒక టీస్పూన్
  11. కరివేపాకు

సూచనలు

  1. అన్నం ఉడికించి పెట్టుకోవాలి
  2. ఉసిరికాయలు గింజలు తీసి మిక్సీ చేసి పెట్టుకోవాలి
  3. ఒక పాన్ లో ఆయిల్ వేసి ఆవాలు ,జీలకర్ర ,పల్లిలు ,శనగ పప్పు , మినప్పప్పు , పసుపు ,ఎండుమిర్చి ,కట్ చేసుకున్న పచ్చిమిర్చి , ఇంగువ వేసి వేయించాలి
  4. పోపు వేగిన తర్వాత మిక్సీ వేసుకున్న ఉసిరి పేస్ట్ ని పోపులో వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి
  5. వేగిన తర్వాత ఉడికించిన అన్నం ,ఉప్పు వేసుకొని కలుపుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర