హోమ్ / వంటకాలు / చెగోడీలు

Photo of Namak paara by Annapurna jinkala at BetterButter
606
2
0.0(0)
1

చెగోడీలు

Nov-22-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా పండి రెండు కప్స్
  2. ఉప్పు తగినంత
  3. నూనె తగినంత
  4. వాము లెదా జీలకర్ర
  5. దువ్వెన

సూచనలు

  1. బౌల్ లొ పిండి ఉప్పు వాము వేడి నూనె వెసి కలిపి
  2. తగినన్ని నీరు వెసి కలిపి చపాతి ముద్ద లా కలిపి 15 ని లు ఉంచాలి
  3. చిన్న ఉండలు గా చే సి వత్తి
  4. దువ్వెన మీద వత్తి ఎక్కువలు కట్ చేసి
  5. చుటి
  6. వంపుగా తిప్పి అతికించా లి
  7. నూనె లొ వెసి డీప్ ఫ్ర్య్ చెయ్యాలి
  8. చెగొడీలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర