హోమ్ / వంటకాలు / ఓట్స్ పల్లి నువ్వుల అవిసేగింజల చిక్కి

Photo of multi nuts chikki by Annapurna jinkala at BetterButter
634
1
0.0(0)
0

ఓట్స్ పల్లి నువ్వుల అవిసేగింజల చిక్కి

Nov-22-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 6

  1. ఓట్స్ ఒక కప్
  2. నువ్వులు 1/2 కప్
  3. పల్లీలు 1/2 కప్
  4. అవిసె గింజలు 1/2 కప్
  5. నెయ్యి 1/2కప్
  6. బెల్లం 2కప్ లు
  7. యాలకుల పొడి

సూచనలు

  1. పాన్ లొ ఓట్స్ నువ్వులు పలీలు అవి సె గింజలు విడి విడిగా వెయ్యించి
  2. కచపచగ పొడి చెసి
  3. పాన్ లొ బెల్లం నీరు వెసి కలిపి కరిగించి పాకమ్ పటి యాలకుల పొడి
  4. పౌడర్ వేసి నెయ్యి వెసి కలిపి
  5. ప్లట్ కి నెయ్యి రాసి మిస్రమాన్ని వెసి బాదామ్ పలుకులు వెసి వత్తి కట్ చేసి చల్లారనివ్వలి ముక్కలుగా చెసుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర