హోమ్ / వంటకాలు / చాకలెట్ స్వీస్ రోల్స్

Photo of chocolate  swiss Rolls by Shobha.. Vrudhulla at BetterButter
434
3
0.0(0)
0

చాకలెట్ స్వీస్ రోల్స్

Nov-22-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకలెట్ స్వీస్ రోల్స్ రెసిపీ గురించి

యిది చిన్న పిల్లలకు చాలా నచుతుంది.చాలా రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • మహారాష్ట్ర
  • చల్లగా చేసుకోవటం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 250 గ్రామ్స్ బిస్కెట్లు పర్లే జీ./ బ్రిటానియా
  2. అర కప్పు పంచదార పొడి
  3. అర కప్పు ఎండు కొబ్బరిపొడి
  4. 1 టేబుల్ స్పూన్ కోకో పొడి
  5. 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి
  6. 1 చంచ యాలుకల పొడి
  7. 4 చంచాలు బటర్
  8. 3చంచాలు పాలు
  9. ఆర కప్పు చాక్లెట్ సాస్
  10. టూటీఫ్రూటీ 2 చంచాలు

సూచనలు

  1. ముందుగా చాలట్ డోవ్ చేయటానికి వస్తువులు
  2. మెరిగోల్డ్ బిస్కెట్స్ గ్రైండర్ లో వేడి పొడి చేసి మెత్తగా ఒక బౌల్ లో తీసుకోవలెను
  3. అందులో కోకో పొడి.కాఫీ పొడి,బట్టర్ ,చాక్లెట్ సిరప్ అన్ని కలిపి మెత్తగా డో లా తయారుచేసి పెట్టుకోవలెను
  4. ఇప్పుడు స్టుఫింగ్ కోసం
  5. ఒక బౌల్ లో కొబ్బరికోరు,పంచదార పొడి ,యాలుకల పొడి,బట్టర్ 3 చంచాలు,.టూటీఫ్రూటీ 3 చంచాలు పాలు పోసి బాగా కలపాలి
  6. ఇది మెత్తగా ముద్దగా చేయాలి
  7. ఇప్పుడు ఫోయిల్ తీసుకొని అందులో ముందుగా చేసిన డోవ్ ని రోటీల చేసి చేత్తో అయిన రోటీల కర్రతో అయిన వత్తాలి
  8. పల్చగా కాకుండా కాస్త మందంగా వత్తాలి
  9. ఇప్పుడు ఆ డోవ్ లోపల ముందుగా తయారు చేసిన స్టఫింగ్ ని వేసి స్ప్రెడ్ చేయాలి
  10. ఇప్పుడు డోవ్ కి మెల్లగా తిప్పాలి ముందుకి ఒక్క రౌండ్ అయేసరికి తిప్పటం ఆపేయండి
  11. అక్కడ కది కట్ చేసి కొనలు అంటించాలి ఉడిపోకుండా
  12. జాగ్రత్తగా తిప్పి కవర్ లి చుట్టి ఫ్రిడ్జి లో పెట్టాలి 2 - 3 hrs వరకు
  13. అప్పుడు వాటిని బయటకు తీసి గోల్ గోల్గా కట్ చేది పెట్టుకొనటమే
  14. అంతే ఎంతో రుచికరమయిన చాక్లెట్ రోల్స్ తయారు
  15. అప్పుడు దాన్ని 3 4 hrs కోసం పఫ్రిడ్జి లో పెట్టాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర