హోమ్ / వంటకాలు / డ్రై గులాబీజామ్

Photo of Dry gulag jamun by Kavitha Perumareddy at BetterButter
754
8
0.0(0)
0

డ్రై గులాబీజామ్

Nov-22-2018
Kavitha Perumareddy
600 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై గులాబీజామ్ రెసిపీ గురించి

గులాబీజామ్ ఇలా చేస్తే పిల్లలు ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • దీపావళి
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గులాబీజామ్ పొడి ఒక కప్
  2. చెక్కర ఒక కప్
  3. పాలు చిన్న గ్లాస్
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. యాలకుల పొడి సగం స్పున్
  6. కొబ్బరిపొడి 4 స్పూన్స్
  7. షుగర్ చిప్స్ చిన్నవి స్పున్

సూచనలు

  1. ముందుగా గులాబీజామ్ పొడి తగినన్నీ పాలువేసి ముద్దగా కలుపుకొని పక్కనపెట్టుకోవాలి.
  2. తరువాత పోయిమీద గిన్నె పెట్టి చెక్కర,సగం గ్లాస్ నీళ్లుపోసి కాగనివ్వాలి.మాములు గులాబీజామ్ పాకం కన్నా కొద్దిగా ఎక్కువ రానివ్వాలి పాకం.తీగె పాకం రావాలి.దానిలో యాలకుల పొడి వేసి కలిపి పక్కనపెట్టుకోవాలి.
  3. ఇప్పుడు గులాబీజామ్ పిండిని సమానంగా ఉండలు చేసుకోవాలి.
  4. తరువాత పోయిమీద బాండిపెట్టి నూనె వేసుకొని కాగినతరువత గులాబీజామ్ ఉండలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. మంట చిన్నగా ఉండాలి.
  5. వేగిన తరువాత తీసి పాకంలో వేయాలి .చల్లారిన తరువాత పాకం పీల్చుకున్న గులాబీజామ్ లు ఒక ప్లేట్లో తీసుకోవాలి.
  6. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొబ్బరిపొడి,4 స్పూన్స్ చెక్కర,కలర్ షుగర్ చిప్స్ వేసి అంతా కలిసేలా కలపాలి.ఒక్కొక్క గులాబీజామ్ తీసుకొని ఈ పొడిలో వేసి దొర్లించాలి.
  7. అన్నివైపులా పొడి బాగా అంటుకునేల చూడాలి .
  8. ఇలా అన్నిటిని చేసుకోవాలి .అంతే డ్రై గులాబీజామ్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర