హోమ్ / వంటకాలు / పనసతోనలు(సంపెంగ పువ్వులు)

Photo of Flower fritters by Lakshmi Varun at BetterButter
0
2
0(0)
0

పనసతోనలు(సంపెంగ పువ్వులు)

Nov-22-2018
Lakshmi Varun
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనసతోనలు(సంపెంగ పువ్వులు) రెసిపీ గురించి

ఇవి మైదా & గోధుమపిండితో చేసినవి...అందరు ఇష్టంగా తింటారు...

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా : 1కప్పు
  2. గోధుమపిండి : 1కప్పు
  3. పంచదార : 1కప్పు
  4. నెయ్యి : 4టేబుల్ స్పూన్లు
  5. ఉప్పు : చిటికెడు
  6. నీళ్లు : తగినంత
  7. నూనె : వేయించాడానికి సరిపడా
  8. నిమ్మరసం : 1 టీస్పూన్
  9. యాలకులపొడి : 1 టీస్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకోని మైదా,గోధుమపిండి,ఉప్పు వేసుకోవాలి.
  2. అందులో నెయ్యి వేడి చేసి వేసుకోని అవి బాగా కలిసేటట్టు కలిపి నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. దానిని 10ని" పక్కన ఉంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరిల్లా వత్తుకోవాలి.
  4. వత్తుకున్న వాటిని చాకుతో మధ్యలో 4,5 లైన్స్ కొసుకొనీ చివరలు పట్టుకొని రోల్ చేసుకుంటే పువ్వులా వస్తుంది.అలాగే అన్ని చేసుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార,నీళ్లు పొసుకోనీ తీగపాకం పట్టుకోవాలి..అందులో యాలకులపొడి,నిమ్మరసం వెయ్యాలి.
  6. ఈలోపు స్టవ్ పై ముకుడు పెట్టి నూనె వేడి చేసుకోవాలి.అందులో పువ్వులుగా చేసుకున్న వాటిని తక్కువ మంటమీద వేయించుకొని పాకంలో 1,2నిమిషాలు ఉంచి తీసెయ్యాలి.
  7. అంతే వేడి వేడి పనసతోనలు (సంపెంగ పువ్వులు) రెడీ.
  8. గాలి వెళ్ళని డబ్బాలో పెట్టి ఉంచితే ఇవి 10రోజుల వరకు నిల్వ వుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర