హోమ్ / వంటకాలు / పూర్ణం

Photo of PURNAM by రమ్య వూటుకూరి at BetterButter
550
1
0.0(0)
0

పూర్ణం

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణం రెసిపీ గురించి

చాలా రుచికరమైన పూర్ణం చనగపప్పు తో తయారు చేస్తారు. లక్ష్మీ దేవికి ఇష్టమైన నైవేద్యం ఇది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చనగపప్పు 1 కప్
  2. బెల్లం 2 కప్
  3. యాలకులు 3
  4. నెయ్యి 3స్పూన్స్
  5. డ్రై ఫ్రూట్స్ 3 స్పూన్స్

సూచనలు

  1. చనగపప్పు కడిగి 3 కప్స్ వాటర్ పోసుకొని 3 విస్సెల్స్ వచ్చేవరకు ఉడికించాలి
  2. వాటర్ వార్చి పప్పుని ప్లేట్ లో వేసుకొని తడి ఆరబెట్టుకోవాలి
  3. తర్వాత మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి
  4. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి
  5. బెల్లం మునుగే వరకు నీళ్లు పోసి తీగ పాకం పట్టుకోవాలి
  6. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. వెంటనే తయారు చేస్కోన్న పొడి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి
  8. చల్లారేసరికి గట్టిపడుతుంది
  9. పూర్ణం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర