హోమ్ / వంటకాలు / ఉండ్రాళ్ళు

Photo of UNDRALLU by రమ్య వూటుకూరి at BetterButter
722
1
0.0(0)
0

ఉండ్రాళ్ళు

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉండ్రాళ్ళు రెసిపీ గురించి

గణేష్ కి ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళు వినాయక చవితి కి తప్పని సరిగా చేసుకొంటాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం రవ్వ 1 కప్
  2. చనగపప్పు 3 స్పూన్స్
  3. వాటర్ 2 1/2 కప్
  4. ఉప్పు తగినంత
  5. నెయ్యి 2 స్పూన్

సూచనలు

  1. ఒక బాండీ లో వాటర్ పోసుకొని బోయిల్ చేసుకోవాలి
  2. కడిగిన చనగపప్పు నెయ్యి వేసుకొని ఉడికించసాలి
  3. తర్వాత బియ్యం రవ్వ ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి
  4. మెత్తగా ఉడికిన తర్వాత ప్లేట్ లోకి తీస్కొని చల్లారాక ఉండ్రాళ్ళు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర