హోమ్ / వంటకాలు / అటుకుల పాయసం

Photo of Rice flakes PAAYAS by రమ్య వూటుకూరి at BetterButter
638
1
0.0(0)
0

అటుకుల పాయసం

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల పాయసం రెసిపీ గురించి

ఈసీ గా చేసుకొనే పాయసం. అటుకుల వల్ల మన శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు 2 కప్స్
  2. అటుకులు 1/2 కప్
  3. షుగర్ 5 స్పూన్స్
  4. నెయ్యి 1 స్పూన్
  5. డ్రై ఫ్రూట్స్ 1 స్పూన్
  6. యాలకుల పోసి కొంచం

సూచనలు

  1. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. పాలు కాచుకోవాలి
  3. కాగిన పాలల్లో పంచదార షుగర్ యాలకుల పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  4. శుభ్రం చేసుకొన్న అటుకులు డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి
  5. 10 మినిట్స్ నానిన తర్వాత సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర