హోమ్ / వంటకాలు / గోధుమపిండి లడ్డు

Photo of ATTA LADDU by రమ్య వూటుకూరి at BetterButter
543
2
0.0(0)
0

గోధుమపిండి లడ్డు

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి లడ్డు రెసిపీ గురించి

ఇది రుచి కి మినప సున్ని లాగే ఉంటుంది. ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 2 కప్స్
  2. పంచదారపొడి 2 కప్స్
  3. నెయ్యి 1 కప్

సూచనలు

  1. బాండీలో కొంచం నెయ్యి వేసుకొని గోధుమ పిండి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి
  2. తర్వాత పంచదార పాడి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  3. చల్లారాక కాగిన నెయ్యి పోసుకొని కలుపుకోవాలి
  4. గుండ్రని ఉండలు చేసుకోవాలి
  5. కమ్మని తీయని గోధుమపిండి లడ్డు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర