హోమ్ / వంటకాలు / సేమ్యా కేసరి

Photo of SEMIYA KESARI by రమ్య వూటుకూరి at BetterButter
1341
1
0.0(0)
0

సేమ్యా కేసరి

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమ్యా కేసరి రెసిపీ గురించి

ఈజీ గా చేసుకొనే స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. సేమ్యా 1 కప్
  2. పంచదార 1 కప్
  3. నెయ్యి 4 స్పూన్స్
  4. డ్రై ఫ్రూట్స్ 2 స్పూన్స్
  5. ఫుడ్ కలర్ చిటికెడు ( ఆప్షనల్)

సూచనలు

  1. 2 స్పూన్ నెయ్యిలో సేమ్యా , డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. 2 కప్స్ వాటర్ లో వేయించిన సేమ్యా మెత్తగా ఉడికించుకోవాలి
  3. ఉడికిన తర్వాత పంచదార వేసి కలుపుకోవాలి
  4. కావలనుకొంటే ఫుడ్ కలర్ వేసుకొని కలపాలి
  5. కాసేపటికి పాకం వచ్చి దగ్గరకు వస్తుంది
  6. నెయ్యి డ్రైఫ్రూట్స్ వేసుకొని కలిపి దించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర