హోమ్ / వంటకాలు / గోధుమ పిండి హల్వా

Photo of Wheat halwa by రమ్య వూటుకూరి at BetterButter
856
2
0.0(0)
2

గోధుమ పిండి హల్వా

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి హల్వా రెసిపీ గురించి

చాలా ఈసీ గా చేసుకొనే హల్వా ఇది. చాలా బాగుంటుంది. పాలు గోధుమ పిండి పంచదార నెయ్యి వాడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 1 కప్
  2. నెయ్యి 1 కప్
  3. పంచదార 1 కప్
  4. పాలు 1 కప్
  5. జీడిపప్పు 3 స్పూన్స్

సూచనలు

  1. బాండీ లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి
  2. జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి
  3. నెయ్యి వేసుకొని గోధుమపిండి బాగా వేయించుకోవాలి
  4. కమ్మని వాసన వచ్చాక పంచదార పాలు 2 కప్స్ వాటర్ పోసి బాగా ఉడికించాలి
  5. ఉడికి దగ్గర పడ్డాక మిగతా నెయ్యి మొత్తం వేసుకొని ఉడికించాలి
  6. జీడిపప్పు వేసి కలుపుకోవాలి
  7. అంతే టేస్టీ గోధుమ హల్వా రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర