హోమ్ / వంటకాలు / కట్టు పొంగలి

Photo of HOT PONGAL by రమ్య వూటుకూరి at BetterButter
92
0
0.0(0)
0

కట్టు పొంగలి

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్టు పొంగలి రెసిపీ గురించి

దీన్ని ప్రసాదంగా నైవేద్యం పెడతారు. అల్పాహారం గా కూడా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • నవరాత్రులు
 • తమిళనాడు
 • ఉడికించాలి
 • ప్రధాన వంటకం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

 1. బియ్యం 1 కప్
 2. పెసరపప్పు 1/2 కప్
 3. ఉప్పు తగినంత
 4. నెయ్యి 4 స్పూన్స్
 5. పోపుగింజలు 1స్పూన్
 6. అల్లం ముక్కలు 1/2 స్పూన్
 7. పచ్చిమిర్చి 2
 8. ఎండుమిర్చి 1
 9. మిరియాల పొడి 1/4 స్పూన్
 10. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

 1. బియ్యం పెసరపప్పు కడిగి 5 కప్స్ వాటర్ పోసుకొని 3 విస్సెల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి
 2. బండిలో నెయ్యి వేసుకొని పోపుగింజలు కరివేపాకు ఎండుమిర్చి అల్లం పచ్చిమిర్చి తో పోపు వేసుకోవాలి
 3. మిరియాల పొడి జీడిపప్పుకూడా వేసి కొంచం వేయించాలి
 4. ఈ పోపు అన్నం లో వేసి బాగా కలుపుకోవాలి
 5. ఉప్పు వేసి బాగాకలిపి 5 మినిట్స్ ఉడికించి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర