హోమ్ / వంటకాలు / గుడాన్నాం

Photo of Jqggary rice by రమ్య వూటుకూరి at BetterButter
270
2
0.0(0)
0

గుడాన్నాం

Nov-23-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుడాన్నాం రెసిపీ గురించి

లలితా అమ్మవారికి ఇష్టమైన వంటకంగా చెబుతారు నవరాత్రి కి చేసుకొంటాం. రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రైస్ 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. వాటర్ 3 కప్స్
  4. యాలకుల పొడి 1/2 స్పూన్
  5. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం

సూచనలు

  1. బియ్యం కడిగి 3 కప్స్ వాటర్ పోసుకొని వండుకోవాలి
  2. అన్నం ఉడికాక బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి
  3. బెల్లం కరిగి పాకం వస్తుంది
  4. పాకం తరిగి దగ్గరకు వచ్చేవరకు ఉడికించాలి
  5. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాలకులపొడి వేసి దించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర