సేమ్యా దద్దోజనం | BAMBINO CURD Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  23rd Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of BAMBINO CURD by రమ్య వూటుకూరి at BetterButter
సేమ్యా దద్దోజనంby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

9

0

సేమ్యా దద్దోజనం వంటకం

సేమ్యా దద్దోజనం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BAMBINO CURD Recipe in Telugu )

  • సేమ్యా 1 కప్
  • పెరుగు 1 కప్
  • ఉప్పు తగినంత
  • పోపుగింజలు 1 స్పూన్
  • పల్లీలు 1 స్పూన్
  • జీడిపప్పు 1 స్పూన్
  • నెయ్యి 2 స్పూన్స్
  • పచ్చిమిర్చి 3
  • ఎండుమిర్చి 1
  • కరివేపాకు 2 రెమ్మలు
  • అల్లం ముక్కలు 1/4 స్పూన్

సేమ్యా దద్దోజనం | How to make BAMBINO CURD Recipe in Telugu

  1. బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేడి సేమ్యా దోరగా వేయించుకోవాలి
  2. వేగాక 2 కప్స్ వాటర్ కొంచం ఉప్పు వేసుకొని సేమ్యా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి
  3. వేరొక బాండీ లో మిగతా నెయ్యి వేసుకొని పల్లీలు పోపుగింజలు జీడిపప్పు ఎండుమిర్చి వేసుకొని పోపు వేసుకోవాలి
  4. వేగాక పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వేసి వేయించాలి
  5. చల్లారాక సేమ్యా లో పోపు మిశ్రమం పెరుగు వేసి బాగా కలుపుకోవడమే
  6. ఇష్టమైతే దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు

Reviews for BAMBINO CURD Recipe in Telugu (0)