హోమ్ / వంటకాలు / కాప్సికమ్ పులిహొర

Photo of bellpepper lemon rice by Annapurna jinkala at BetterButter
460
2
0.0(0)
1

కాప్సికమ్ పులిహొర

Nov-23-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 2

  1. 2 కాప్సికమ్ ని ముక్కలుచెసి ఒక కప్
  2. రైస్ ఒక కప్
  3. ఉప్పు తగినంత
  4. నూనె 3 స్పూన్ లు
  5. అవాలు జీలకర్ర ఒక స్పూను
  6. పల్లిలు 4 స్పూన్లు
  7. ఎండుమిర్చి 3
  8. పచ్చి మిర్చి3 చీలికలు
  9. పసుపు తగినంత
  10. ఇంగువ కొద్దిగా
  11. కరివెపకు కొద్దిగా
  12. కొథిమీర
  13. నిమ్మరసం రెండు స్పూన్లు
  14. నీరు తగినన్ని

సూచనలు

  1. బియ్యం కడిగి నానబెట్టి అన్నమ్ పొడి గా చెసుకొవాలి
  2. కాప్సికమ్ ని చిన్న ముక్కలు గా కట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి
  3. పాన్ లొ నూనె పొపు కొసమ్
  4. అవాలు జీలకర్ర మినపప్పు శెనగ పప్పు పల్లిలు
  5. ఎండుమిర్చి పచ్చి మిర్చి చీలికలు పసుపు
  6. ఇంగువ కాప్సికమ్ ముక్కలు వెసి మగ్గించి
  7. ఉప్పు వెసి అన్నమ్ వెసి కలిపి బౌల్ లోకి తీసుకోని
  8. నిమ్మరసం వెసి కలిపి కొథిమీర చల్లి సర్వు చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర