హోమ్ / వంటకాలు / సేమియా కొబ్బరి పాల పాయసం

Photo of Semiya coconut  milk payasam by Sree Sadhu at BetterButter
72
2
0.0(0)
0

సేమియా కొబ్బరి పాల పాయసం

Nov-23-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా కొబ్బరి పాల పాయసం రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. సేమియా 1 కప్
  2. కొబ్బరిపాలు 1 కప్
  3. పాలు 1 కప్
  4. నెయ్యి 3-4 చెంచాలు
  5. పంచదార 1/2 కప్
  6. ఇలాచీ పొడి 1/4 చెంచా
  7. కాజు 5-6
  8. బాదాం 3-6

సూచనలు

  1. ముందుగా నెయ్యి వేసి జీడిపప్పు ,బాదాం పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. అందులోనే సేమియా వేసి వేయించి దానిని కూడా పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒక గిన్నె లో పాలు పోసుకుని ఉడికించాలి
  4. అందులోనే పంచదార ,ఇలాచీ ,కొబ్బరి పాలు పోసి మళ్ళి ఉడికించాలి
  5. అందులో సేమియా వేసి బాగా ఉడికించాలి
  6. ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన డ్రైఫ్రూప్ట్ వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర