హోమ్ / వంటకాలు / పెసర మురుకులు

Photo of Moong dal murukuku by Lalitha Kandala at BetterButter
570
3
0.0(0)
0

పెసర మురుకులు

Nov-23-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసర మురుకులు రెసిపీ గురించి

జంతికలు లేదా మురుకులు ప్రతీ పండుగకు చేసుకునే పిండువంటల్లో ఒకటి. పెసరపప్పు తో చేసిన మురుకులు ఆరోగ్యానికి మంచిది కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెసరపప్పు 1 కప్
  2. వరిపిండి 2 కప్స్
  3. వాము 2 టేబుల్ స్పూన్స్
  4. నువ్వులు 2 టేబుల్ స్పూన్స్
  5. ఉప్పు రుచికి సరిపడా
  6. కారం రుచికి సరిపడా
  7. నూనె వేయుంచటానికి సరిపడా
  8. వెన్న 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. పెసరపప్పు ను దోరగా వేయించి చల్లారాక మెత్తగా పౌడర్ చేయాలి
  2. పుట్నాలపప్పు కూడా మెత్తగా పౌడర్ చెయ్యాలి
  3. ఒక గిన్నె లో పెసరపప్పు పొడి, వరిపిండి, పుట్నాలపప్పు పొడి, ఉప్పు, కారం, నువ్వులు, వాము వేసి వెన్న ను వేడి చేసి వేసి బాగా కలపాలి
  4. తరువాత అందులో నీళ్లు పోసి చపాతీ పిండిలా మెత్తగా కలపాలి
  5. ఒక 30 నిముషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి
  6. మూకుడు లో నూనె వేసి బాగా వేడి అయ్యాక పిండిని జంతికలు గొట్టం లో వేసి చిన్న రంధ్రాలు ఉన్న బిళ్ళ వేసి నూనె లో జంతికలు ల వేసి తిప్పాలి
  7. గోధుమ వర్ణం లోకి వచ్చేవరకు వేయించి తీయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర