హోమ్ / వంటకాలు / అలసంద వడలు

Photo of red cow beans wada by Annapurna jinkala at BetterButter
1057
3
0.0(0)
0

అలసంద వడలు

Nov-23-2018
Annapurna jinkala
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. 1/2 కేజీ అలసందలు
  2. ఉప్పు తగినంత
  3. నూనె డీప్ ఫ్ర్య్ కి సరిపడా
  4. పచ్చి మిర్చి 8
  5. అల్లమ్ ఒక ముక్క
  6. జీలకర్ర ఒక స్పూను
  7. కొథిమీర కట్ట
  8. ఉల్లిపాయ లు 4
  9. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. అలసందల్ని‌‌ కడిగి నానబెట్టి పొట్టు తీసి నీరు వంపెయ్యాలి
  2. ఆరబెట్టి రొటిలొ‌‌ వేసి‌‌‌
  3. అల్లమ్ పచ్చి మిర్చి ఉల్లిపాయలు కొథిమీర జీలకర్ర. ఉప్పు వెసి రుబ్బుకొవాలి
  4. తర్వాత బౌల్ లోకి తీసుకోని కరివెపకు ఉల్లిపాయ ముక్కలు కొథిమీర పసుపు ఆప్సనల్ కలిపి
  5. పాన్ లొ డీప్ ఫ్ర్య్ కి నూనె వెసి పిండిని చిన్న ఉండలు గా చేసి వత్తి నూనె లొ వెసి కాల్చుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర